Home » Covid19 pandemic
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.
AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష�