Home » covid19 seasonal disease
వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.