Home » cow phenyl
‘Gau Mutra’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌నే వాడాలంటూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జీఏడీ) శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. దేశంలోనే మ�