CPIM Homes

    హింసాత్మకంగా కేరళ : కన్నూరులో బాంబ్ ఎటాక్స్

    January 6, 2019 / 03:54 AM IST

    తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని కన్నూరు అట్టుడుకుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో కేరళలో ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కన్నూరుతో పాటు, కోజికోడ్ డిస్ట్రిక్‌లలో హై టెన�

10TV Telugu News