Home » cps
ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.
సీపీఎస్ అంశంపై నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ భేటీ కానుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని స్థానంలో జీపీఎస్‌కు అంగీకరించాలని ప్రభుత్వం కోరుతోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ పునరుద్దరణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు.
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం జరిపిన చర్చలు ముగిశాయి. సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం(సెప్టెంబర్ 13,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి కీలక సూచనలు చేశారు. మతపరమైన అంశాల పట్ల పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని డీజీపీ చెప్పారు. అలాగే ఆలయాలు, ప్రార్థనా మంద�