Home » CRDA cancel bill
పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది.
రూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.
సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మండలి వ్యవహారంపై సీఎం జగన్ సమీక్షించారు.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.