Home » create new records
ప్రాంతీయ క్రీడలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకటి కంబళ క్రీడ. ఈ క్రీడ దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతీ ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయమైన క్రీడ.
థియేటర్స్ లో ఆహా అనిపిస్తోన్న పవర్ స్టార్.. త్వరలో ఆహా ఓటీటీ ఎంట్రీతో పూనకాలు తెప్పించబోతున్నారు. అవును 150 కోట్ల కలెక్షన్స్ ను వారంలోనే క్రాస్ చేసి దూసుకుపోతున్న భీమ్లానాయక్..