-
Home » Credit War
Credit War
ఏపీలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?
March 26, 2026 / 06:30 AM IST
వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
AP Politics: ఆ ఘనత మాదే.. ఏపీలో క్రెడిట్ వార్.. పార్టీల గేమ్..!
January 7, 2026 / 08:07 PM IST
ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తూనే, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకునే ప్లాన్ చేస్తుండటం చర్చకు దారితీస్తోంది.