Home » creditworthiness
మిలీనియల్స్.. అంటే ప్రస్తుత యువతరం. 21వ శతాబ్దంలో 20ఏళ్ల నుంచి 29ఏళ్ల వయస్సు ఉండే కుర్రకారంతా విలాసవంతమైన జీవనాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీరినే మిలీనియల్స్ అని పిలుస్తారు. తరచూ రుణాలు తీసుకుంటారు. భారీగా ఖర్చులు చేస్తుంటారు. తీసుకున్న రుణాలను �