Home » crematoriums
మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో నీచానికి ఒడిగడుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డమైన పనులు చేస్తున్నాడు. తాజాగా ఓ ముఠా చేసిన పాడు పని సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? వీళ్లసలు మనుషులేనా
ప్రపంచంలో కంటే అత్యంత వేగంగా కరోనావైరస్ భారతదేశంలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా తీవ్రత కారణంగా భారత్ ఆర్థికపరంగా, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
మూడు అంబులెన్సులు పంజాబీ బాగ్ స్మశానం వద్ద ఆగి ఉన్నాయి. అందులో 6శవాలు ఉన్నాయి. కొవిడ్ 19 రోగుల మృతదేహాలు కావడంతో చనిపోయిన వారిని చూసేందుకు కూడా అనుమతించలేదు అధికారులు. దీంతో స్మశానం బయటనే బంధువులు గంటల కొద్దీ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ ప్రదేశం చు�