Home » Cricket In Olympics
లాంఛనం పూర్తి అయ్యింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో కొత్తగా ఐదు గేమ్స్‌కు స్థానం కల్పించారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త. విశ్వ క్రీడల్లో క్రికెట్‌ను చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరబోతుంది.