Home » cricket team
ధాటిగా ఆడిన రూట్, బెయిర్‌స్టోను ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో చక్కగా ఆడే ఇద్దరు ఆటగాళ్ళు క్రీజులో ఉన్న సమయంలో ఇటువంటి ఫలితాలు రావడం సాధారణమేనని అన్నారు. అయితే, ఇంత ఘోరంగా టీమిండియా ఓడిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య జూలై 1 నుంచి జరగనున్న ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలిగాడు. ఆయనకు కరోనా సోకడంతో ఈ టెస్టులో ఆడడం లేదు. దీంతో కెప్టెన్ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నిర్వర్తించనున్నాడు.
12 ఏళ్ల చిన్నారి క్రికెట్ జట్టు వేసుకునే జెర్సీని డిజైన్ చేసి శెభాష్ అనిపించుకుంది. స్కాట్లాండ్ క్రికెట్ జట్టునుంచి ప్రశంసలు అందుకుంది ‘రెబెక్కా డౌనీ’ అనే చిన్నారి.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా బారిన పడ్డారు.