Home » Crime news in Andhra
: వివాహేతర సంబంధం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. బంగారంతో పాటు డబ్బులు పోగొట్టుకోవటంతో పాటు చివరికి పోలీసుల చేతికిచిక్కి కటకటాలపాలైంది. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు చీదరించుకునే స్థాయికి చేరుకుంది.
ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మాయమాటలతో వలపు వలవిసిరి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి ఘటన బాపట్ల జిల్లాలో చోట�
విశాఖ పట్టణం మధురవాడలో పెళ్లి పీటలపై వధువు కుప్పకూలి చనిపోయిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వధువు పెళ్లి ఇష్టం లేక విషపదార్థాలు తిని మృతి చెందిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు వాట�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాలపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాల తీవ్రతను హెచ్చరిస్తూ రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.