-
Home » Crime Rate Report 2024
Crime Rate Report 2024
జీరో శాతం డ్రగ్స్ రాష్ట్రంగా నిలపడమే పోలీస్ శాఖ లక్ష్యం : డీజీపీ జితేందర్
December 29, 2024 / 02:48 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి.