Home » Crime Show
UP Boy Killed Father: క్రైమ్ షోలను చూసి ఇన్స్పైర్ అయిన బాలుడు తండ్రినే చంపేశాడు. డెడ్ బాడీని నాశనం చేసి సాక్ష్యాన్ని మాయం చేసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ‘మనోజ్ మిశ్రా అనే వ్యక్తికి చాలా కోపం. మే2న కూతుర్ని కొడుతుండటం చూసి వెళ్లి కొడుకును కొట్�