Home » Criminal Or Devil
తెలుగులో అదా శర్మ ‘C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ అనే సినిమాతో రాబోతుంది.
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న అదా శర్మ 'C.D(క్రిమినల్ ఆర్ డెవిల్)’ సినిమా ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు.
సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) రాబోతోంది. ఇప్పటిదాకా చూసిన హారర్ జానర్స్ లో ఆడియన్స్కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.