Home » critical Situation
ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రి పాలయ్యారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. �