crocodile kill 80 persons

    Crocodile: 80 మంది మృతికి కారణమైన మొసలి.

    June 13, 2021 / 12:00 PM IST

    14 ఏళ్లలో 80 మందిని పొట్టనపెట్టుకున్న ముసలిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉగాండాలోని లూగంగ గ్రామంలోని ఒక చెరువులో ఉంటూ అటుగా వెళ్లేవారిపై దాడిచేసి హతమార్చి తినేసేది.

10TV Telugu News