Home » crop investment
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ప్రకటించని విధంగా పవన్ హామీలు ఇచ్చారు. దేశానికి వెన్నెముక అయిన రైతులపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధికారంలోకి వస్తే భూములిచ్చే రైతులకు పరిశ్రమల్లో వాట�