Home » Crop Loan Waiver Guidelines
రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు.
Crop Loan Waiver : రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవేనా?
రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. అంతేకాదు.. భార్య లేదా భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.