Home » Crop Production
వాతావరణంలో ఎక్కువ చలి ఉండడం వల్ల పంటకి బూడిద తెగులు ఎక్కువగా అశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల అకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల్లో ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాట�
ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును.
వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.
ఒక వైపు తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట.
వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.
ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జులై చివరి వరకు , బరువైన నేలల్లో ఆగష్టు రెండవపక్షం వరకు విత్తుకునే అవకాశముంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3,4సార్లు బాగా దుక్కిదున్ని,చదును చేసుకోవాలి.
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి.
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల్లో నీరు నిలిచినట్లైతే, పంట ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంది . ఈ సమయంలోనే పండాకు తెగులు ఆశించి పూత, కాయ రాలిపోవడం కూడా జరుగుతుం
ఖరీఫ్ కందిని విత్తే సమయం జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. ఏకపంటగా వేస్తే ఎకరాకు 6 నుండి 7 కిలోల విత్తనం, అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది.
పైపాటుగా ఎరువులను వేసిన తరువాత తప్పనిసరిగా ఒక నీటితడిని ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనెశాతం పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు.