crores of people

    కంటి వెలుగు : కోటిన్నర మందికి ఉచితంగా కండ్లద్దాలు

    October 3, 2019 / 03:05 AM IST

    వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే ఉచిత కంటి పరీక్షలు చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చే�

10TV Telugu News