Home » Cross Voting
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టించాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిని సస్పెన్షన్ చేసిన వెంటనే ప్రజలు సంబరాలు చేసుకున్నారని మంత్రి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, పార్టీ శాశ్వతమని, వెళ్లిపోయే వారు పోతారని అన్నారు.
2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే శ్రీదేవి. తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. (MLA Undavalli Sridevi)
శుక్రవారం (డిసెంబర్ 10,2021) జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. ఇక ఎవరు గెలుస్తారు అనేదీ మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ తమకంటే తమకు మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవ్వరిన�