crowds decrease

    తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటంటే?

    May 3, 2025 / 10:20 AM IST

    ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.

10TV Telugu News