-
Home » crowing of a chicken
crowing of a chicken
Chicken Crowing Complaint : కోడి కూత కూస్తుందని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. యజమానిపై కేసు నమోదు
November 29, 2022 / 03:58 PM IST
మధ్యప్రదేశ్లోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోడి యజమానిపై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.