crticized

    టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​కు కరోనా పాజిటివ్

    June 23, 2020 / 02:08 PM IST

    కరోనా వైరస్ క్రీడారంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత మంది క్రికెటర్లు ఈ వైరస్ బారినపడగా.. ఇప్పుడు టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా వరల్డ్‌ నెం.1టెన్నిస్ దిగ్గజ�

10TV Telugu News