Home » Crucial Milestone
రోజువారీ కోవిడ్ -19 పరీక్షలను పెంచే నిబద్ధతతో, ఒకే రోజులో 10 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించే క్లిష్టమైన స్థాయిని దాటింది భారతదేశం. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3.4 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమ