Home » Crud Oil Rates
Oil prices:చమురు ధరలను పెంచడానికి సౌదీ అరేబియా తాజాగా ఆయిల్ కోతను ప్రకటించింది.దీంతో చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఆయిల్ ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యా దేశాలు చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ వారాంతంలో 23 దేశాలు జులై నెల �
దేశంలో ఇందన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ, దేశంలో మాత్రం ఇందన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న రికార్డు స్థాయికి చేరుకున్న ఇందన ధరలు గురువారం (జూన్ 17)న స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ లీటర్ ధర 13 పైసలు పెరిగింది.