Home » Crude Oil prices
బ్రెంట్ క్రూడ్ ధర ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకుపోవడానికి చాలా కారణాలున్నాయి. రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 88, డీజిల్ 84 పైసలు పెరిగింది. గుంటూరులో పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి.
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. అయితే పెట్రోల్ ధరలు కూడా దిగొస్తాయా? అంటే ఆయిల్ కంపెనీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గత 10 నుంచి 14 రోజుల్లో ముడి చమురు ధరలు 10శాతం తగ్గాయి.
కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సున్నా కంటే దిగువ స్థాయికి పడిపోయాయి. చరిత్రలోనే తొలిసారి మైనస్‌లోకి ముడి చమురు ధరలు పడిపోయాయి. మే నెలకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WIT) బ్యారల్ క్రూడాయిల్ ఫ్�