Home » cry
స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిపై అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-
ఎస్పీ నాయకుడు అజంఖాన్ కుమారుడు అబ్దుల్లా తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జయప్రద స్పందించారు.తనకు నవ్వాలో లేక ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.తండ్రిలాగే కొడుకు అని ఆమె అన్నారు.అబ్దుల్లా ఇలా మాట్లాడతాడని తాను ఊహించలేదని ఆమె అన్నారు.అత�
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్