-
Home » Cryptic Pregnancy
Cryptic Pregnancy
చిత్రవిచిత్రం.. గర్భవతి అని తెలిసిన గంటలోనే బిడ్డ ప్రసవం.. రుతుస్రావం ఆగలేదు, అసలు శృంగారమే చేయలేదు
July 27, 2020 / 12:35 PM IST
ఏ మహిళ అయినా గర్భం దాల్చితే ఆ విషయం వెంటనే తెలుస్తుంది. కడుపు సైజు పెరుగుతూ పోతుంది. గర్భవతి నవమాసాలు బిడ్డను కడుపులో మోస్తుంది. ఆ తర్వాతే ప్రసవం జరుగుతుంది. ఇది సృష్టి. ఇలాగే జరుగుతుంది. కానీ, ఇండోనేషియాలో చిత్రవిచిత్రం జరిగింది. ఓ మహిళ సృష్ట�