Home » CS
ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన ప్రభుత్వం సీఎస్,డీజీపీ, TSPSC సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఈ పిటిషన్ పై ఈనెల 10వ తేదీన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న వాయు కా�
The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�
AP new districts formation : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయవద్దంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కు�
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.
ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం(20 అక్టోబర్ 2019) జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అ�
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎలక్షన్ కోడ్, సీఎం, సీఎస్, ఎన్నికల కమిషన్ విధులు, బాధ్యతలు, సంఘర్షణ అన్
విజయవాడ: చంద్రబాబు లాంటి నాయకుడు శత్రువు కాని వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని, అనవసరంగా సీఎస్ తోగొడవ పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కేసుల వ్యవహారం అయ్యాక చంద్రబాబు నాయుడే ఎల్వీ కి పదోన్నతుల�
అమరావతి : ఏపీ కేబినెట్ మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంప