Home » CSK CEO Kasi Viswanathan
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 248 మ్యాచ్ల్లో ఆడాడు.. 4,865 పరుగులు చేశాడు. జట్టును తన కెప్టెన్సీలో ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023లో) అందించారు.