CSK Roar 2026

    సీఎస్‌కే రోర్ 2026 ఈవెంట్‌.. ఫోటోలు వైర‌ల్‌

    March 23, 2026 / 01:06 PM IST

    ఆదివారం చెపాక్ మైదానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) రోర్ 2026 ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. (pics credit@ Chennai Super Kings)

10TV Telugu News