CST

    ఘోర ప్రమాదం : ముంబైలో కూలిన ఫుట్ ఓవర్‌ బ్రిడ్జి

    March 14, 2019 / 03:36 PM IST

    ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఫుట్ ఓవర్‌ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం(మార్చి 14) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుక

10TV Telugu News