Home » CTET 2024
CTET 2024 Pre Admit Card : సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (ctet.nic.in) నుంచి పరీక్ష సిటీ స్లిప్‌ని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET 2024 Registrations : సీటెట్-జూలై 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 7, 2024న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2, 2024 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబరు 23 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరి తేదిగా నిర్ణయించారు. ఫీజు చెల్లించడానికి చివరితేది23.11.2023కాగా, పరీక్ష తేదీ 21.01.2024.గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ctet.nic.in/