Home » CTET 2024 Exam Dates
CTET 2024 Registrations : సీటెట్-జూలై 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 7, 2024న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2, 2024 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.