Home » CUET UG 2022
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 06 మే , 2022గా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్, అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు స్లాట్ 1 కోసం రూ.650, స్లాట్ 2 కోసం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ,ఎన్సిఎల్ అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.