Home » Cultivation Methods
Bengal Gram Cultivation : శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం వుంది.
Organic paddy cultivation : విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం, సోమలింగాపురం గ్రామానికి చెందిన రైతు శిరుఊరి కృష్ణమూర్తి రాజు.. ప్రకృతి విధానంలో వరిని పండించి.. అధిక దిగుబడులు సాధించారు.
Paddy Cultivation : ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది. చాలా వరకు పంటలు విత్తారు. దీర్ఘకాలిక వరి రకాల నార్లమడులు పోసుకునే సమయం దాటి పోయింది. మధ్య , స్వల్పకాలిక రకాలను ఈ నెల 15 వరకు పోసుకోవచ్చు.
Paddy Crop Cultivation : మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు.
Green Gram Cultivation : వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది. విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి.
ఖరీఫ్ లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగుచేయడం వల్ల పంట చివర్లో బెట్టపరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకొని, సాగుచేసినట్లైతే మంచి దిగుబడి�