Home » Cultural Institutions
బంగ్లాదేశ్‌లో ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. అటువంటి రాక్‌స్టార్ కచేరీపై దాడి జరగడం అంటే బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు ఎంతగా పేట్రేగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.