Home » cures covid patient
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో కేసులతో ప్రభుత్వాలకు దిక్కుతోచని విధంగా హడలెత్తిస్తోంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్�