Curfew timings

    Curfew: ఏపీలో కర్ఫ్యూ సడలింపులు.. ఎనిమిది జిల్లాల్లోనే!

    June 28, 2021 / 01:53 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు సడలింపులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూని మరింతగా సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

10TV Telugu News