Home » Current News
తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ అందరితో శభాస్ అనిపించుకుంటోన్న విద్యుత్ శాఖ.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సక్సెస్ ఫుల్‌గా సప్లై చేసి.. ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది. �
హైదరాబాద్ : కరెంటు బిల్లులు ఇక ఎక్కడైనా కట్టొచ్చు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని బిల్లులను ఏ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనైనా చెల్లించొచ్చని..అధికారులు వెల్లడించారు. కరెంటు కనెక్షన్ ఉన్నచోట ఈఆర్ఐ మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉండేది. తాజాగ�