Home » Current Weather
గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే ముదురుతున్న ఎండలు. మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నా వాతావరణ శాఖ.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల