తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న టెంపరేచర్.. మరో రెండు రోజుల్లో..

గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే ముదురుతున్న ఎండలు. మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నా వాతావరణ శాఖ.