Home » Custard Apple
NMK Custard Apple Crop : పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదగుతారు.
సీతాఫలం తినడం వల్ల రక్తహీనతను నివారించుకోవచ్చు. రక్తహీనత అనేది ఫోలేట్ లోపం వల్ల వస్తుంది. ఫోలేట్ లోపం , రక్తహీనత ప్రమాదాన్ని నివారించడానికి ఫోలేట్ అధికంగా ఉండే సీతాఫలం తీసుకోవడం ప్రయోజనకరం.
వినాయకచవితి రోజు పూజలో పాలవెల్లి కడతారు. ఈ పూజలో కట్టే పాలవెల్లికి ఎంతో విశిష్టత ఉంది. అయితే పాలవెల్లికి ఏ పండ్లు కట్టాలి? తరువాత వాటిని ఏం చేయాలి? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.
సీతాఫలంలో కాపర్, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. గర్భం దాల్చిన మహిళలు తీసుకోవటం వల్ల పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది.
సీతాఫలంలో పొటాషియంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఈ ఫలం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది.
సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
దీర్ఘకాలంపాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫల ఆకులను సేకరించి వాటిని నీళ్లలో మరిగించి కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజులపాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుం
శీతాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు సీతాఫలం. ఈ సీజన్ లో మనకు సీతాఫలం ఎక్కువగా దొరుకుతుంది. ఇది సీజనల్ ఫ్రూట్ కావడం చేత కచ్చితంగా దీన్ని అందరూ తినాల్సిందే. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు ఉంటాయి. అంతేకా�