-
Home » Custodial torture case
Custodial torture case
RRR సంచలనం.. నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించా..
January 26, 2025 / 04:41 PM IST
2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రంతా తనను సీఐడీ కార్యాలయంలోనే ఉంచి విచారణ పేరుతో తనపై హత్యాయత్నం చేశారని ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు.
కస్టోడియల్ టార్చర్ కేసు.. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది అతడేనా?
November 27, 2024 / 09:38 PM IST
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకే అప్పగించేవారట.