Home » Customs officers
Shamshabad Airport : ఎవరూ గుర్తు పట్టకుండా అందులో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు.పట్టుబడిన గోల్డ్ విలువ రూ.68లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరుదైన జీవ జాతులను అక్రమంగా తరలిస్తూ ఓ స్మగ్లర్ పట్టుపడ్డాడు. అతని రెండు బ్యాగుల్లో అరుదైన పాములు, కోతులు, తాబేళ్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
మెక్సికో ఎయిర్ పోర్టులో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మెక్సికో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా కొరియర్ బాక్సుల్లో కనిపించిన పుర్రెలను చూసి అధికారులు షాక్ అయ్యారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది. దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసులు ఇతర అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేటుగాళ్లు వారి కళ్లు గప్పి మాదక ద్రవ్యాలు, బంగారం స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్
విశాఖ రైల్వేస్ స్టేషన్ కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి రూ.34 లక్షల విలువైన బంగారాన్ని చాకోలెట్ బాక్స్ లో తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్ లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ పైన కూరగాయల విత్తనాలు అని రాసిఉంది.