Home » cut
అస్సాంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేశారు. అంతే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు
‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు వ�
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్
ఇప్పటి వరకు మీరు ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావటం చూసారు. కట్ చేసి కన్నీరు పెట్టి ఉంటారు. కానీ ఈ ఉల్లి కట్ చేస్తే కన్నీరు రానేరాదు. కన్నీరు పెట్టించని ఉల్లి వైరల్.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.
కరోనా కట్టడికి కర్నాటక ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళలకు చేతి గోర్లు పెంచడమంటే చాలా ఇష్టం. అమ్మాయిల అందాల్లో అదీ ఒకటి. పొడవైన గోర్లుకు నెయిల్ పాలిష్ పెట్టి వాటిని మరింత అందంగా తీర్చిదిద్దుతారు.
30% Pay తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరి�