Home » Cute Baby
చూడగానే ముద్దొచ్చే పాలబుగ్గల పసిపాప. కరాటే చేసేస్తోంది. ఏకంగా తనకు కరాటే నేర్పిన టీచర్ నే ఓడించేసింది. గింగిరాలు తిప్పేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎయిర్ పోర్టులో తన ఆంటీని హగ్ చేసుకోవటానికి ఓ పాల బుగ్గల చిన్నారి సెక్యూరిటీ సిబ్బంది పర్మిషన్ అడుగుతున్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.